For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 16000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,500 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 34,900 వద్ద మద్దతు, 36,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : కోరమాండల్‌
షేర్‌ ధర : రూ. 992
స్టాప్‌లాప్‌ : రూ. 962
టార్గెట్‌ 1 : రూ. 1055
టార్గెట్‌ 2 : రూ. 1115

కొనండి
షేర్‌ : BIOCON
షేర్‌ ధర : రూ. 329
స్టాప్‌లాప్‌ : రూ. 315
టార్గెట్‌ 1 : రూ. 343
టార్గెట్‌ 2 : రూ. 357

అమ్మండి
షేర్‌ : టాటా కమ్యూనికేషన్స్‌
షేర్‌ ధర : రూ. 1000
స్టాప్‌లాప్‌ : రూ. 944
టార్గెట్‌ 1 : రూ. 1058
టార్గెట్‌ 2 : రూ. 1115

కొనండి
షేర్‌ : NOCIL
షేర్‌ ధర : రూ. 272
స్టాప్‌లాప్‌ : రూ. 261
టార్గెట్‌ 1 : రూ. 282
టార్గెట్‌ 2 : రూ. 292

కొనండి
షేర్‌ : ఎల్‌జీ ఎక్విప్‌మెంట్‌
షేర్‌ ధర : రూ. 373
స్టాప్‌లాప్‌ : రూ. 356
టార్గెట్‌ 1 : రూ. 390
టార్గెట్‌ 2 : రూ. 408