For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17, 850వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,200 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 41,300 వద్ద మద్దతు, 42,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఎస్‌సీఐ
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 121
స్టాప్‌లాప్‌ : రూ. 117
టార్గెట్‌ 1 : రూ. 125
టార్గెట్‌ 2 : రూ. 129

కొనండి
షేర్‌ : కుమిన్స్‌ ఇండస్ట్రీస్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 1630
స్టాప్‌లాప్‌ : రూ. 1582
టార్గెట్‌ 1 : రూ. 1678
టార్గెట్‌ 2 : రూ. 1728

కొనండి
షేర్‌ : డాబర్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 536
స్టాప్‌లాప్‌ : రూ. 519
టార్గెట్‌ 1 : రూ. 552
టార్గెట్‌ 2 : రూ. 568

కొనండి
షేర్‌ : జీనెస్‌ పవర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 88
స్టాప్‌లాప్‌ : రూ. 84
టార్గెట్‌ 1 : రూ. 92
టార్గెట్‌ 2 : రూ. 95

కొనండి
షేర్‌ : టెక్‌ మహీంద్రా
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 1071
స్టాప్‌లాప్‌ : రూ. 1038
టార్గెట్‌ 1 : రూ. 1104
టార్గెట్‌ 2 : రూ. 1135