For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,800 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,200 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,200 వద్ద మద్దతు, 43,100 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఇండియా బుల్స్‌ హౌసింగ్‌
కారణం: సపోర్ట్‌
షేర్‌ ధర : రూ. 140
స్టాప్‌లాప్‌ : రూ. 132
టార్గెట్‌ 1 : రూ. 148
టార్గెట్‌ 2 : రూ. 155

కొనండి
షేర్‌ : ఫెడరల్‌ బ్యాంక్‌
కారణం: బుల్లిష్‌
షేర్‌ ధర : రూ. 131
స్టాప్‌లాప్‌ : రూ. 124
టార్గెట్‌ 1 : రూ. 138
టార్గెట్‌ 2 : రూ. 145

కొనండి
షేర్‌ : మజ్‌డాక్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 804
స్టాప్‌లాప్‌ : రూ. 755
టార్గెట్‌ 1 : రూ. 853
టార్గెట్‌ 2 : రూ. 900

కొనండి
షేర్‌ : ఎస్కార్ట్స్‌
కారణం: పుల్‌బ్యాక్‌
షేర్‌ ధర : రూ. 2103
స్టాప్‌లాప్‌ : రూ. 2019
టార్గెట్‌ 1 : రూ. 2187
టార్గెట్‌ 2 : రూ. 2274

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 597
స్టాప్‌లాప్‌ : రూ. 569
టార్గెట్‌ 1 : రూ. 625
టార్గెట్‌ 2 : రూ. 652