For Money

Business News

NIFTY BANK : 34000 కీలకం

నిఫ్టి బ్యాంక్‌కి 36,100 చాలా కీలకమని, ఈ స్థాయి దాటితే పరిస్థితి మెరుగు పడుతుందని డేటా అనలిస్ట్‌ వీరేందర్‌ భావిస్తున్నారు. 25400 దిగువకు వెళితే నిఫ్టి బ్యంక్‌ చాలా బలహీన మౌతుందని, కాని పరిస్థితి ప్రస్తుతానికి అలా లేదని ఆయన అన్నారు. నిఫ్టి బ్యాంక్‌కు ఆయన ఇచ్చిన లెవల్స్‌ ఇవి.

ఒత్తిడి
35840
36010
36260
36410
మద్దతు
35535
35210
35050
34840