For Money

Business News

NIFTY LEVELS: 16064 కీలకం

నిఫ్టి క్రితం ముగింపు 15898. సింగపూర్ నిఫ్టి ట్రెండ్‌ చూస్తుంటే ఓపెనింగ్‌లోనే నిఫ్ట్టి 16000ని దాటే అవకాశముంది. నిఫ్టికి తొలి ప్రతిఘటన 16028 లేదా 16064 వద్ద ఎదురు కానుంది. ఈ స్థాయిని దాటుతుందా అన్నది కీలకం. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కాబట్టి …నిఫ్టిలో హెచ్చుతగ్గులు అధికంగా ఉండే అవకాశముంది. కాబట్టి లెవల్స్‌ చూసి ట్రేడింగ్‌ చేయండి.

నిఫ్టి ఇవాళ్టికి లెవల్స్‌…

అప్‌ బ్రేకౌట్‌ 16122
రెండో ప్రతిఘటన 16087
తొలి ప్రతిఘటన 16064
నిఫ్టికి కీలకం 15916
తొలి మద్దతు 15893
రెండో మద్దతు 15858
డౌన్‌ బ్రేకౌట్‌ 15664

నిఫ్టి
50 EMA – 16150
100 EMA – 16490
నిఫ్టి బ్యాంక్‌

50 EMA – 34377
100 EMA – 35113

EMA- Exponential Moving Average