For Money

Business News

రేపటి కోసం ఈ అయిదు షేర్లు

మార్కెట్‌ ఇవాళ స్థిరంగా ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా స్తబ్దుగా ఉన్నాయి. రేపు వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్‌ సెటిల్‌మెంట్‌ క్లోజింగ్‌. ఈ నేపథ్యంలో పలువురు టెక్నికల్‌ అనలిస్టులు ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక పాఠకుల కోసం అయిదు షేర్లను సిఫారసు చేశారు. ఆ షేర్లను మీరూ పరిశీలించండి. మార్కెట్‌లో హెచ్చతగ్గులు తీవ్రంగా ఉన్నందున స్టాప్‌లాస్‌ పాటించడం మర్చిపోకండి.

కొనండి
షేర్‌ : టీవీఎస్‌ మోటార్
టార్గెట్‌ : రూ.1150/ రూ. 1160
స్టాప్‌లాస్‌ : రూ. 1014
(Rakesh Bansal, Partner, iamrakeshbansal.com)

కొనండి
షేర్‌ : అపార్‌ ఇండస్ట్రీస్‌
టార్గెట్‌ : రూ. 854
స్టాప్‌లాస్‌ : రూ. 775
(Ashish Manoj Katwa, Technical Research Analyst, Bonanza Portfolio)

కొనండి
షేర్‌ : కజారియా సిరామిక్స్‌
టార్గెట్‌ : రూ. 1255
స్టాప్‌లాస్‌ : రూ. 1068
(Ashish Manoj Katwa, Technical Research Analyst, Bonanza Portfolio)

కొనండి
షేర్‌ : మెట్రో బ్రాండ్స్‌
టార్గెట్‌ : రూ. 910
స్టాప్‌లాస్‌ : రూ. 830
Mehul Kothari-AVP-Technical Research, AnandRathi)

అమ్మండి
షేర్‌ : కెనరా బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 300
స్టాప్‌లాస్‌ : రూ. 328
Mehul Kothari-AVP-Technical Research, AnandRathi)