For Money

Business News

మూమెంట్‌ స్టాక్స్‌… 5పైసా సిఫారసులు

ఇవాళ్టి ట్రేడింగ్‌లో నిఫ్టి 16400 మద్దతు స్థాయిగా 17150 రెసిస్టెన్స్‌ జోన్‌గా ఉంటుందని 5పైసా అంటోంది. అలాగే నిఫ్టి బ్యాంక్‌ సపోర్ట్‌ జోన్‌ 35000 కాగా, రెసిస్టెన్స్‌ 36,350 వద్ద ఎదురు కానుంది. ఆరు నుంచి పది రోజుల కోసం 5 పైసా సిఫారసు చేసిన మూవ్‌మెంట్‌ స్టాక్స్‌ ఇవి..

కొనండి
ఓఎన్‌జీసీ
ప్రస్తుత ధర రూ. 162
స్టాప్‌లాస్‌ రూ. 157
టార్గెట్‌ 1 రూ. 167
టార్గెట్‌ 2 రూ. 171

కొనండి
స్టార్‌ హెల్త్‌
ప్రస్తుత ధర రూ. 720
స్టాప్‌లాస్‌ రూ. 700
టార్గెట్‌ 1 రూ. 741
టార్గెట్‌ 2 రూ. 758

కొనండి
ఎస్‌ఎఫ్‌ఎల్‌
ప్రస్తుత ధర రూ. 3561
స్టాప్‌లాస్‌ రూ. 3475
టార్గెట్‌ 1 రూ. 3648
టార్గెట్‌ 2 రూ. 3724

కొనండి
రెయిన్‌ ఇండస్ట్రీస్‌
ప్రస్తుత ధర రూ. 176
స్టాప్‌లాస్‌ రూ. 171
టార్గెట్‌ 1 రూ. 181
టార్గెట్‌ 2 రూ. 185

కొనండి
జీఎండీసీ
ప్రస్తుత ధర రూ. 189
స్టాప్‌లాస్‌ రూ. 184
టార్గెట్‌ 1 రూ. 194
టార్గెట్‌ 2 రూ. 200