For Money

Business News

ఆల్‌ సెల్లర్స్‌…నో బయ్యర్స్‌

మొన్నటి వరకు మార్కెట్‌ డార్లింగ్‌గా ఉన్న టాటా మోటార్స్‌ పది శాతం క్షీణించింది. ఇండస్‌ టవర్‌ 18 శాతం పడింది. పంజాబ్‌ నేషనల్ బ్యాంక్ 15 శాతం పతనమైంది. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 10 శాతం క్షీణించడం విశేషం. బ్యాంక్‌ నిఫ్టిలో పీఎన్‌బీ తరవాత ఆర్‌బీఎల్‌ 11 శాతం క్షీణించింది. దాదాపు అన్ని సూచీల్లోనూ… టాప్‌ లూజర్స్‌ షేర్లు ఉన్నాయి. ఒక్క షేర్‌ కూడా గ్రీన్‌లో లేదు. దీన్ని బట్టి మార్కెట్‌లో భయాందోళనలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
లేవు
నిఫ్టి టాప్‌ లూజర్స్‌
TATAMOTORS 425.90 -10.71
INDUSINDBK 870.35 -8.45
UPL 631.00 -8.28
GRASIM 1,539.00 -7.83
JSWSTEEL 570.00 -7.27
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ గెయినర్స్‌
లేవు
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ లూజర్స్‌
NDUSTOWER 205.00 -18.54
PNB 31.95 -14.46
INDIGO 1,820.05 -10.76
SAIL 85.20 -10.22
YESBANK 12.55 -9.39
మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
లేవు
మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
GODREJPROP 1,445.05 -9.51
LICHSGFIN 329.60 -9.21
IDFCFIRSTB 39.40 -9.01
GUJGASLTD 567.00 -8.67
ASHOKLEY 113.40 -8.55
బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
లేవు
బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
PNB 31.95 -14.46
RBLBANK 124.00 -10.63
IDFCFIRSTB 39.40 -9.01
INDUSINDBK 870.35 -8.45
AUBANK 1,168.00 -8.28