For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

అమ్మండి
షేర్‌ : ఎటర్నల్‌
టార్గెట్‌ : రూ. 1220
స్టాప్‌లాస్‌ : రూ. 234

కొనండి
షేర్‌ : రిలయన్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1350
స్టాప్‌లాస్‌ : రూ. 1310

అమ్మండి
షేర్‌ : ట్రెంట్‌
టార్గెట్‌ : రూ. 4975
స్టాప్‌లాస్‌ : రూ. 5276

కొనండి
షేర్‌ : అల్ట్రాటెక్‌ సిమెంట్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 12575/రూ. 12810
స్టాప్‌లాస్‌ : రూ. 12070

అమ్మండి
షేర్‌ : టైటాగర్‌ రెయిల్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 720/రూ. 700
స్టాప్‌లాస్‌ : రూ. 785

కొనండి
షేర్‌ : భారతీ హెక్సా
పొజిషనల్‌ బై