For Money

Business News

టాప్‌ కాల్స్‌… డే ట్రేడింగ్‌ కోసం

మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం కానుంది. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌లో పాల్గొన్న పలువురు టెక్నికల్‌ అనలిస్టులు కొన్ని షేర్లను సిఫారసు చేశారు. దాదాపు అన్ని షేర్లు కొనుగోలు కోసమే సిఫారసు చేశారు. స్టాప్‌లాస్‌ మర్చిపోవద్దు.

కొనండి
సింజిన్‌ (ఫ్యూచర్స్‌)
ప్రస్తుత ధర : రూ. 556
స్టాప్‌లాస్‌ ధర : రూ. 550
టార్గెట్‌ ధర : రూ. 575/580

కొనండి
బజాజ్‌ ఫైనాన్స్‌(ఫ్యూచర్స్‌)
ప్రస్తుత ధర : రూ. 5482
స్టాప్‌లాస్‌ ధర : రూ. 5430
టార్గెట్‌ ధర : రూ. 5530/5580

కొనండి
స్ట్రయిడ్స్‌ ఫార్మా (ఫ్యూచర్స్‌)
ప్రస్తుత ధర : రూ. 326
స్టాప్‌లాస్‌ ధర : రూ. 314
టార్గెట్‌ ధర : రూ. 345/350

కొనండి
అదానీ ఎంటర్‌ప్రైజస్‌ (ఫ్యూచర్స్‌)
ప్రస్తుత ధర : రూ. 2185
స్టాప్‌లాస్‌ ధర : రూ. 2165
టార్గెట్‌ ధర : రూ. 2240/2250