For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌
టార్గెట్‌ : రూ. 876/రూ. 885
స్టాప్‌లాస్‌ : రూ. 855

అమ్మండి
షేర్‌ : అపోలో హాస్పిటల్‌
టార్గెట్‌ : రూ. 6100
స్టాప్‌లాస్‌ : రూ. 6285

కొనండి
షేర్‌ : మారుతీ సుజుకి
టార్గెట్‌ : రూ. 13,100
స్టాప్‌లాస్‌ : రూ. 12,490

కొనండి
షేర్‌ : నాల్కో
టార్గెట్‌ : రూ. 189/రూ. 192
స్టాప్‌లాస్‌ : రూ. 181

కొనండి
షేర్‌ : భారతీ ఎయిర్‌టెల్‌
టార్గెట్‌ : రూ. 1320/రూ. 1340
స్టాప్‌లాస్‌: రూ. 1265

కొనండి
షేర్‌ : ఐఆర్‌సీటీసీ
టార్గెట్‌ : రూ. 1150
స్టాప్‌లాస్‌ : రూ. 935