For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,900 వద్ద, రెండో మద్దతు 21,750 వద్ద లభిస్తుందని, అలాగే 22,280 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,400 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,100 వద్ద, రెండో మద్దతు 46,900 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,800 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,100 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
కారణం: బుల్లిష్‌ ప్యాటర్న్‌
షేర్‌ ధర : రూ. 1532
స్టాప్‌లాప్‌ : రూ. 1493
టార్గెట్‌ 1 : రూ. 1572
టార్గెట్‌ 2 : రూ. 1610

కొనండి
షేర్‌ : రేమాండ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 2012
స్టాప్‌లాప్‌ : రూ. 1950
టార్గెట్‌ 1 : రూ. 2075
టార్గెట్‌ 2 : రూ. 2130

కొనండి
షేర్‌ : హిందుస్థాన్‌ కాపర్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 364
స్టాప్‌లాప్‌ : రూ. 349
టార్గెట్‌ 1 : రూ. 380
టార్గెట్‌ 2 : రూ. 393

అమ్మండి
షేర్‌ : టాటా కమ్యూనికేషన్‌
కారణం: సపోర్ట్‌ బ్రేక్‌డౌన్‌
షేర్‌ ధర : రూ. 1760
స్టాప్‌లాప్‌ : రూ. 1813
టార్గెట్‌ 1 : రూ. 1705
టార్గెట్‌ 2 : రూ. 1660

అమ్మండి
షేర్‌ : ఎంఫసిస్‌ (ఫ్యూచర్స్‌)
కారణం: బేరిష్‌ మూమెంట్‌
షేర్‌ ధర : రూ. 2295
స్టాప్‌లాప్‌ : రూ. 2353
టార్గెట్‌ 1 : రూ. 2237
టార్గెట్‌ 2 : రూ. 2180

Leave a Reply