For Money

Business News

TODAY: STOCKs IN NEWS

కంపెనీలు తీసుకున్న కీలక నిర్ణయాలు.. స్టాక్‌ మార్కెట్‌లో వీటి ప్రభావం ఉండే అవకాశముంది.

Swan Defence: ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద 5.01 శాతం వాటా విక్రస్తున్న ప్రమోటర్‌ కంపెనీ Hazel Infra
ZYDUS LIFE: సెమాగ్లుటైడ్‌ విక్రయానికి జైడస్‌-లుపిన్‌ లైసెన్సింగ్‌ ఒప్పందం.
NPCI: శ్రీలంకలోనూ యూపీఐ సేవలు ప్రారంభించిన ఎన్‌పీసీఐ
URBAN COMPANY: బ్లాక్‌ డీల్‌లో రూ.734 కోట్ల విలువైన షేర్లను అమ్మిన మూడు సంస్థలు.
JSW STEEL: రెండు విడతల్లో రూ. 9500 కోట్లు సమీకరణ. మసాలా బాండ్స్‌ జారీకి యోచన
ADANI ENT: జయప్రకాష్‌ అసోసియేట్స్‌ టేకోవర్‌కు NCLT ఆమోదం
NHPC: 250 MW SLHP పవర్‌ ప్లాంట్‌ తొలి దశ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం
India Glycols: రూ. 7.5 మధ్యంతర డివిడెండ్‌కు ఓకే
CARE Ratings: Vestian Global Work Place Servicesతో జాయింట్‌ వెంచర్‌. రూ. 22.5 కోట్ల పెట్టుబడి
Aurobindo Pharma: భివాండిలో కంపెనీ యూనిట్‌ Eugia Pharmaను పరిశీలించిన US FDA.
ఇన్‌స్పెక్షన్‌ను Official Action Indicatedగా వర్గీకరణ.
Tech Mahindra: Tech Mahindra Arabiaలో 20 శాతం వాటా రూ. 206 కోట్లకు కొనుగోలు. దీంతో వంద శాతం వాటా కంపెనీ చేతికి
Ceigall India: రూ. 207 కోట్ల ప్రాజెక్టు బిడ్డింగ్‌లోL-1గా నిలిచిన కంపెనీ
A B Infrabuild: కొత్తగా రూ. 48 కోట్ల ప్రాజెక్టు
Hexaware Technologies: Agentverseపేరుతో AI agent platform ప్రారంభించిన కంపెనీ
Varun Beverages: Crickley Dairy Proprietaryలో వంద శాతం వాటా రూ. 131 కోట్లకు కొనుగోలు
Strides Pharma: శాండోజ్‌ నుంచి పలు బ్రాండ్లను కొన్న కంపెనీ
LTIMindtree : కంపెనీ పేరు LTMగా మార్పు
Tata Steel: నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌ కంపెనీలో విలీనం

Leave a Reply