For Money

Business News

సెన్సెక్స్‌ నుంచి రెడ్డీస్‌ ల్యాబ్‌ ఔట్‌

సెన్సెక్స్‌ని ప్రాతినిధ్యం వహించే షేర్లలో మార్పులు చేయనున్నారు. ఈ సూచీలో మొత్తం 30 షేర్ల ఉన్నాయి. ఇందులో నుంచి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ను తొలగించనున్నారు. ఈ స్క్రిప్‌ స్థానంలో టాటా మోటార్స్‌ చేరనుంది. ఈ మార్పులు డిసెంబర్‌ 19వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. బీఎస్‌ఈ 100 సూచీలో నుంచి అదానీ టోటల్‌ గ్యాస్‌, హెచ్‌పీసీఎల్‌ను తొలగించి… అదానీ పవర్‌, ఐహెచ్‌సీఎల్‌ షేర్లను చేర్చనున్నారు.