For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్‌

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్ మొరాని, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్ మొరాని:

కొనండి
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 1330
టార్గెట్‌ రూ. 1280

కొనండి
గెయిల్‌
స్టాప్‌లాస్‌ రూ. 89
టార్గెట్‌ రూ. 110

కొనండి
ఐడీఎఫ్‌సీ
స్టాప్‌లాస్‌ రూ. 77
టార్గెట్‌ రూ. 95

కునాల్‌ బోత్రా:

కొనండి
యూపీఎల్‌
స్టాప్‌లాస్‌ రూ. 755
టార్గెట్‌ రూ. 810

కొనండి
బాటా ఇండియా
స్టాప్‌లాస్‌ రూ. 1665
టార్గెట్‌ రూ. 1800

కొనండి
ఐఈఎక్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 145
టార్గెట్‌ రూ. 160