For Money

Business News

NIFTY TRADE: పెరిగితే అమ్మండి

విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు చేస్తున్నారు. కాల్ రైటింగ్‌ అధికంగా 18000, 17900, 17800 ప్రాంతంలో ఉంది. అంటే నిఫ్టి 17800ని దాటితేగాని మార్కెట్‌ పరుగులు తీసే అవకాశం లేదు. కాబట్టి సెల్‌ ఆన్‌ రైజ్‌ వ్యూహాన్ని పాటింగలరు. నిఫ్టికి 17692 వద్ద తొలి ప్రతిఘటన… 17590 వద్ద తొలి మద్దతు లభించే అవకాశముంది. ఇతర వివరాలు వీడియో చూగలరు.