For Money

Business News

నిఫ్టిని షార్ట్‌ చేయొద్దు

మార్కెట్‌ భారీ గ్యాప్‌ డౌన్‌తో ప్రారంభం అవుతున్నందున నిఫ్టిని షార్ట్‌ చేయొద్దని సలహా ఇస్తున్నారు డేటా అనలిస్ట్‌ వీరేందర్‌ కుమార్‌. విదేశీ ఇన్వెస్టర్లు తమ అమ్మకాలను భారీగా తగ్గించడం, ఫ్యూచర్స్‌లో క్రమంగా పెట్టుబడులు పెంచుతున్న నేపథ్యంలో నిఫ్టిని ఈ స్థాయిలో షార్ట్‌ చేయొద్దని సలహా ఇస్తున్నారు. తొలి బేస్‌ 17187 వద్ద నిఫ్టి నిలబడే పక్షంలోనే కొనుగోలు చేయాలని ఆయన సిఫారసు చేశారు. పైగా హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌లో అమ్మకాల ఒత్తిడి లేకుంటేనే కొనుగోలు చేయాలని సూచించారు. నిఫ్టి లెవల్స్‌ కోసం వీడియో చూడండి.