For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,940 వద్ద, రెండో మద్దతు 21,880 వద్ద లభిస్తుందని, అలాగే 22,070 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,150 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 46,380 వద్ద, రెండో మద్దతు 46,230 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 46,750 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 47,000 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఇండియన్‌ హోటల్‌
కారణం: సపోర్ట్‌ స్థాయి నుంచి బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 569
స్టాప్‌లాప్‌ : రూ. 553
టార్గెట్‌ 1 : రూ. 585
టార్గెట్‌ 2 : రూ. 600

కొనండి
షేర్‌ : నాట్కో ఫార్మా
కారణం: బ్రేకౌట్‌ రీటెస్ట్‌
షేర్‌ ధర : రూ. 958
స్టాప్‌లాప్‌ : రూ. 927
టార్గెట్‌ 1 : రూ. 987
టార్గెట్‌ 2 : రూ. 1008

కొనండి
షేర్‌ : మదర్సన్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 117
స్టాప్‌లాప్‌ : రూ. 113
టార్గెట్‌ 1 : రూ. 121
టార్గెట్‌ 2 : రూ. 125

కొనండి
షేర్‌ : బీసాఫ్ట్‌
కారణం: సపోర్ట్‌ వద్ద ట్రేడింగ్‌
షేర్‌ ధర : రూ. 745
స్టాప్‌లాప్‌ : రూ. 724
టార్గెట్‌ 1 : రూ. 765
టార్గెట్‌ 2 : రూ. 780

కొనండి
షేర్‌ : హిందుస్థాన్‌ లీవర్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 283
స్టాప్‌లాప్‌ : రూ. 270
టార్గెట్‌ 1 : రూ. 295
టార్గెట్‌ 2 : రూ. 307