For Money

Business News

మిడ్‌ క్యాప్‌ షేర్స్‌… మూవర్స్‌ అండ్‌ షేకర్స్‌

నిఫ్టి షేర్లకు పోటీగా మిడ్‌ క్యాప్‌ షేర్లలో ట్రేడింగ్‌ జరుగుతోంది. నిఫ్టి ఆల్‌టైమ్‌ హైకి చేరిన నేపథ్యంలో ఇపుడు చాలా మంది దృష్టి మిడ్‌ క్యాప్‌ షేర్లపై పడింది. ఆ విభాగంలో అనేక షేర్లు ఆకర్షణీయ ధరల వద్ద లభిస్తున్నాయి. ఆ షేర్ల కదలికలు కూడా ఓ సారి చూడండి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
టాటా మోటార్స్‌ 325.65 2.42
ఓఎన్‌జీసీ 139.35 2.39
ఎం అండ్‌ ఎం 792.70 1.70 ఐషర్‌ మోటార్స్‌ 2,977.75 1.60
మారుతీ 7,051.00 1.42

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
దివీస్‌ ల్యాబ్‌ 5,024.80 -1.64
హెచ్‌సీఎల్‌ టెక్‌ 1,346.20 -0.88
టెక్‌ మహీంద్రా 1,502.00 -0.84 విప్రో 671.00 -0.81
ఏషియన్‌ పెయింట్స్‌ 3,425.00 -0.68

మిడ్‌ క్యాప్‌ షేర్లు
టాప్‌ గెయినర్స్‌
అశోక్‌ లేల్యాండ్‌ 130.30 2.28
ఎల్‌ అండ్‌ టీ హౌ.ఫై. 87.30 2.17
అపోలో టైర్స్‌ 233.40 2.01
బీఈఎల్‌ 209.50 1.95
ఎస్‌ఆర్‌ఎఫ్‌ 11,208.85 1.77
టాప్‌ లూజర్స్‌
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 308.00 -3.42
కో ఫోర్జ్‌ 5,569.20 -1.41
ఐడియా 11.35 -1.30
మైండ్‌ ట్రీ 4,557.75 -0.94
గ్లెన్‌మార్క్‌ 504.00 -0.81