For Money

Business News

DAY TRADING: టాప్‌ 20 స్టాక్స్‌

ఇవాళ ఈ వీడియోలో పలు ప్రధాన కంపెనీల షేర్ల గురించి చర్చించారు. మైండ్‌ ట్రీ, ఎల్‌ అండ్‌ టీ టెక్‌ సర్వీస్‌, స్పైస్‌జెట్‌, ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌, ప్రిస్టేజ్‌ ఎస్టేట్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, గోకుల్‌దాస్‌ ఎక్స్‌పోర్ట్స్‌ వంటి కంపెనీ షేర్లు, వాటిని ప్రభావితం చేసే అంశాలపై ఈ వీడియోలో చర్చించారు.