For Money

Business News

BUY &SELL;: బీపీసీఎల్‌, ఆర్‌ఈసీ, గోద్రెజ్‌ కన్జూమర్‌

నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నందున… నిఫ్టి కన్నా షేర్లలోనే ఎక్కువ యాక్టివిటీ ఉండే అవకావముంది. నిఫ్టికన్నా మిడ్‌ క్యాప్‌ నిఫ్టి, మూమెంటమ్‌ స్టాక్స్‌ను టెక్నికల్‌ అనలిస్టులు రెకమెండ్‌ చేస్తున్నారు. ఇవాళ్టి డే ట్రేడింగ్‌కు టెక్నికల్‌ పిక్స్‌…

SELL: టీవీఎస్‌ మోటార్స్‌… టార్గెట్‌ రూ. 567 (స్టాప్‌లాస్‌ రూ. 577)
BUY: ఎంఫసిస్‌… టార్గెట్‌ రూ. 2665 (స్టాప్‌లాస్‌ రూ. 2595)
BUY: గోద్రెజ్‌ కన్జూమర్‌… టార్గెట్‌ రూ. 1005 (స్టాప్‌లాస్‌ రూ. 982)
BUY: ఎల్‌ అండ్‌ టీ ‌… టార్గెట్‌ రూ. 1635 (స్టాప్‌లాస్‌ రూ. 1600)
BUY: బీపీసీఎల్‌‌… టార్గెట్‌ రూ. 472(స్టాప్‌లాస్‌ రూ. 453)
BUY: ఆర్‌ఈసీ‌… టార్గెట్‌ రూ. 166(స్టాప్‌లాస్‌ రూ. 152)
BUY: పీఎఫ్‌సీ ‌… టార్గెట్‌ రూ. 140 (స్టాప్‌లాస్‌ రూ. 130)