For Money

Business News

BUY & SELL: టీవీఎస్‌ మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌

నిఫ్టి ఇవాళ ఏకంగా 150 పాయింట్ల లాభంతో ప్రారంభం అయ్యే అవకాశముంది. నిఫ్టి వీక్లీ డెరివేటవ్స్‌కు ఇవాళ క్లోజింగ్‌ కాబట్టి… నిఫ్టిలో హెచ్చుతగ్గులకు ఛాన్స్‌ ఉంది. అధిక స్థాయిలో అమ్మడానికి ఛాన్స్‌ ఉంది. అలాగే దిగువ స్థాయిలో కొనుగోళ్ళ మద్దతు అందొచ్చు. డే ట్రేడింగ్‌కు టెక్నికల్‌ పిక్స్‌

SELL: టీవీఎస్‌ మోటార్స్‌ … టార్గెట్‌ రూ. 576 (స్టాప్‌లాస్‌ రూ. 588)
BUY: గోద్రెజ్‌ కన్జూమర్స్‌ … టార్గెట్‌ రూ. 960 (స్టాప్‌లాస్‌ రూ. 940)
SELL: ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ … టార్గెట్‌ రూ. 84 (స్టాప్‌లాస్‌ రూ. 92)
SELL: ఐసీఐసీఐ బ్యాంక్‌ … టార్గెట్‌ రూ. 625 (స్టాప్‌లాస్‌ రూ. 657)
BUY: హావెల్స్‌ … టార్గెట్‌ రూ. 1135 (స్టాప్‌లాస్‌ రూ. 1089)
BUY: గ్రాన్యూయల్స్‌ ఇండియా… టార్గెట్‌ రూ. 385 (స్టాప్‌లాస్‌ రూ. 360)
SELL: జిందాల్‌ స్టీల్‌ … టార్గెట్‌ రూ. 350 (స్టాప్‌లాస్‌ రూ. 396)
BUY: ఇండియా సిమెంట్స్‌… టార్గెట్‌ రూ. 225 (స్టాప్‌లాస్‌ రూ. 188)