For Money

Business News

BUY &SELL;: హిందాల్కో, టీసీఎస్

మార్కెట్‌ ఇవాళ గ్రీన్‌లో ప్రారంభం కానుంది. మార్కెట్‌ ఇవాళ కూడా ఒక మోస్తరు లాభాలతో ట్రేడయ్యే అవకాశముంది. ముఖ్యంగా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లను చాలా మంది టెక్నికల్‌ అనలిస్టులు సిఫారసు చేస్తున్నారు. సీఎన్‌బీసీ టీవీ18 ఛానల్‌ ప్రేక్షకుల కోసం డే ట్రేడింగ్‌కు పలువురు టెక్నికల్‌ అనలిస్టులు సిఫారసు చేసిన షేర్లు ఇవి…

BUY: టీసీఎస్‌ ఫ్యూచర్స్‌… టార్గెట్‌ రూ. 3,475 ( స్టాప్‌లాస్‌ రూ. 3,250)
BUY: యునైటెడ్‌ బ్రూవరీస్‌… టార్గెట్‌ రూ. 1,475 ( స్టాప్‌లాస్‌ రూ. 1,370)
BUY:టీసీఎస్‌ ఫ్యూచర్స్‌… టార్గెట్‌ రూ. 3,475 ( స్టాప్‌లాస్‌ రూ. 3,250)
BUY: హిందాల్కో 370PE-పుట్‌‌… టార్గెట్‌ రూ. 18 ( స్టాప్‌లాస్‌ రూ. 5)
BUY: బజాజ్‌ ఆటో‌… టార్గెట్‌ రూ. 4,150 ( స్టాప్‌లాస్‌ రూ. 4,000)
BUY:రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌‌… టార్గెట్‌ రూ. 2,280 ( స్టాప్‌లాస్‌ రూ. 2,170)
BUY: బజాజ్‌ ఆటో‌… టార్గెట్‌ రూ. 1005 ( స్టాప్‌లాస్‌ రూ. 976)
BUY: అంబుజా సిమెంట్‌‌… టార్గెట్‌ రూ. 355( స్టాప్‌లాస్‌ రూ. 342)