5 పైసా – మూమెంటమ్ స్టాక్స్
ఇవాళ్టి ట్రేడింగ్స్ కోసం సూచీలు, షేర్లపై 5 పైసా డాట్ కామ్ ఇస్తున్న సిఫారసులు. ఇవి డే ట్రేడింగ్‌తో పాటు టార్గెట్ కోసం వారం, పదిరోజులు పొజిషన్స్ కొనసాగించే స్టాక్స్. మార్కెట్ ఒడుదుడుకుల దృష్ట్యా స్టాప్‌లాస్ తప్పకుండా పాటించండి. ఇక ఇవాళ నిఫ్టికి 15650 వద్ద మద్దతు, 16000 వద్ద ప్రతిఘటన ఎదురు కాన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టి విషయానికొస్తే 33000 వద్ద మద్దతు, 33650 వద్ద ప్రతిఘటనకు ఆస్కారం ముంది. దిగువ ఇచ్చిన మూమెంటమ్ స్టాక్స్‌ను క్యాష్‌లో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం నుంచి పది రోజలు ఉంచుకోవచ్చు.
కొనండి
షేర్ : HAL
షేర్ ధర : రూ. 1686
స్టాప్ లాస్ : రూ. 1645
టార్గెట్ 1 : రూ.1727
టార్గెట్ 2 : రూ. 1779
కొనండి
షేర్ : పవర్ గ్రిడ్
షేర్ ధర : రూ. 228
స్టాప్ లాస్ : రూ. 222
టార్గెట్ 1 : రూ.234
టార్గెట్ 2 : రూ. 239
కొనండి
షేర్ : బీడీఎల్
షేర్ ధర : రూ. 721
స్టాప్ లాస్ : రూ. 702
టార్గెట్ 1 : రూ. 740
టార్గెట్ 2 : రూ. 764
కొనండి
షేర్ : ఎస్బీఐ
షేర్ ధర : రూ. 448
స్టాప్ లాస్ : రూ. 437
టార్గెట్ 1 : రూ.459
టార్గెట్ 2 : రూ. 470
కొనండి
షేర్ : భారతీ ఎయిర్టెల్
షేర్ ధర : రూ. 674
స్టాప్ లాస్ : రూ. 658
టార్గెట్ 1 : రూ.690
టార్గెట్ 2 : రూ. 710