For Money

Business News

అశ్వని గుజ్రాల్‌… డైలీ బెట్స్‌

ఇవాళ కూడా నిఫ్టి లాభాల్లో కొనసాగుతుందని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్ అంటున్నారు. అయితే ఆరంభంలో నిఫ్టి తగ్గే వరకు ఆగి కొనాలని అంటున్నారు. నిఫ్టి గనుక 100 పాయింట్లపైగా పడే పక్షంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నారు. ర్యాలీ కొనసాగే పక్షంలో నిఫ్టి 16450ని దాటే అవకాశముందని అన్నారు.

కొనండి
షేర్‌ : హిందాల్కో
షేర్‌ ధర : రూ.
స్టాప్‌లాస్‌ : రూ. 424
టార్గెట్ : రూ. 442

కొనండి
షేర్‌ : మదర్సన్‌ సుమి
షేర్‌ ధర : రూ.
స్టాప్‌లాస్‌ : రూ. 123
టార్గెట్ : రూ. 132

కొనండి
షేర్‌ : విప్రో
షేర్‌ ధర : రూ.
స్టాప్‌లాస్‌ : రూ. 478
టార్గెట్ : రూ. 498

కొనండి
షేర్‌ : టాటా మోటార్స్‌
షేర్‌ ధర : రూ.
స్టాప్‌లాస్‌ : రూ. 438
టార్గెట్ : రూ. 418

కొనండి
షేర్‌ : టాటా స్టీల్‌
షేర్‌ ధర : రూ.
స్టాప్‌లాస్‌ : రూ. 1166
టార్గెట్ : రూ. 1222