TODAY: టాప్ 20 షేర్స్
మార్కెట్ ఇవాళ పాజిటివ్ ప్రారంభం కానుంది. ఇవాళ్టి నుంచి కొన్ని ఐపీఓలు కూడా ప్రారంభం కానున్నాయి. క్యాంపస్ యాక్టివ్ వేర్ పబ్లిక్ ఆఫర్ ప్రారంభం కానుంది. ఈ సమయంలో మెట్రో బ్రాండ్స్, రిలాక్సో షేర్లకు కూడా ఇవాళ మంచి ఆదరణ లభించే అవకాశముంది. అలాగే ఎవరెడి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ హోటల్స్, లెమన్ ట్రీ హోటల్స్, ఫినిక్స్ మిల్స్ వంటి పలు కంపెనీల చర్చ ఈ వీడియోలో జరిగింది.