NIFTY TODAY: 17,050 కీలకం
నిఫ్టి ఇవాళ పరిమిత లాభాల్లో ప్రారంభం కానుంది. మిడ్ సెషన్‌లో యూరో కూడా పెరిగే అవకాశం ఉన్నందున.. నిఫ్టి అక్కడి నుంచి పెరుగుతుందా అన్నది చూడాలి. నిఫ్టి క్రితం ముగింపు 16,953. సింగపూర్ నిఫ్టి వంద పాయింట్ల లాభంతో ఉంది. అంటే ఓపెనింగ్‌లోనే నిఫ్టి 17050ని దాటనుంది. నిఫ్టి ఇదే తొలి ప్రధాన నిరోధం. నిఫ్టి ఇక్కడి నుంచి మరింత ముందుకు సాగాలంటే 17080ని దాటాల్సి ఉంది. పడితే 17000 స్థాయిపైనే ఉంటుందా లేదా అన్నది చూడండి. నిఫ్టికి ఇవాళ్టి లెవల్స్…
అప్ బ్రేకౌట్ 17126
రెండో ప్రతిఘటన 17080
తొలి ప్రతిఘటన 17049
నిఫ్టికి కీలకం 17005
తొలి మద్దతు 16980
రెండో మద్దతు 16928
డౌన్ బ్రేకౌట్ 16867