DAY TRADING: టాప్ 20 స్టాక్స్
సూచీలు భారీ నష్టాలతో ట్రేడవుతున్న నేపథ్యంలో … ఇన్వెస్టర్లు షేర్లపై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ ఫలితాలకు చాలా షేర్లు స్పందిస్తున్నారు. పైగా ఈ వారం వీక్లీ, నెలవారీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ హెచ్చుతగ్గులకు లోనయ్యే టాప్ 20 షేర్ల వీడియో మీకోసం. ఇవాళ్టి షేర్ల జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్, గోద్రెజ్ ఆగ్రోవెట్, రుచి సోయా, హెచ్‌యూఎల్, గోద్రెజ్ కన్యూమర్స్, మారికో, బ్రిటానియా,ఐఓఎల్ కెమ్, ప్రజ్ ఇండస్ట్రీస్ షేర్లు ఉన్నాయి.
https://www.youtube.com/watch?v=5pi2hdUexCA