ఆప్షన్స్ ట్రేడింగ్ బెట్స్
ఇవాళ మార్కెట్ చాలా బలహీనంగా ఉంటుంది. నిఫ్టి కనీసం 200 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్విని గుజ్రాల్ ఇచ్చిన ఆప్షన్స్ రెకమెండేషన్స్ ఇవి..
కొటక్ బ్యాంక్
1720 ఏప్రిల్ పుట్ కొనండి
లక్ష్యం రూ. 34
స్టాప్‌లాస్ రూ. 15
ఇండస్ ఇండ్ బ్యాంక్
760 ఏప్రిల్ పుట్ కొనండి
లక్ష్యం రూ. 25
స్టాప్‌లాస్ రూ. 12
ఏషియన్ పెయింట్స్
3160 ఏప్రిల్ కాల్ కొనండి
లక్ష్యం రూ. 55
స్టాప్‌లాస్ రూ.25
ఎల్ అండ్ టీ అమ్మండి
ప్రస్తుత ధర రూ. 1695
లక్ష్యం రూ. 1670
స్టాప్‌లాస్ రూ. 1710
సన్ ఫార్మా అమ్మండి
ప్రస్తుత ధర రూ. 924.95
లక్ష్యం రూ. 895
స్టాప్‌లాస్ రూ. 934