For Money

Business News

INTRA DAY: టాప్‌ 20 స్టాక్స్‌

ఇంట్రా డే కోసం 20 షేర్ల జాబితా ఇది. ఇందులో అనేక షేర్లు ఫలితాలకు స్పందిస్తున్నాయి. అలాగే బాగా క్షీణించిన ఐటీ, బ్యాంకుల షేర్ల ప్రస్తావన కూడా ఉంది. ఏసీసీ, విప్రో, మహీంద్రా లైఫ్‌ సెన్సస్‌, ఐఈఎక్స్‌, మ్యాక్స్‌ హెల్త్‌, టాటా స్టీల్‌ లాంగ్‌, పెట్రోఎల్‌ఎన్‌జీ షేర్ల గురించి ఈ కింది వీడియోలో చూడండి.

https://www.youtube.com/watch?v=nArIdBOV658