DAY TRADING: టాప్ 20 స్టాక్స్
మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. అయితే నిఫ్టి ఇపుడు ప్రధాన మద్దతు స్థాయిలో ఉంది. మార్కెట్ ఇక్కడి నుంచి ర్యాలీ వస్తుందని కాదు కాని… హెచ్చుతగ్గులకు భారీ అవకాశముంది. ఇండెక్స్‌లో ఒడుదుడుకులు అధికంగా ఉంటాయి. ఒకరకంగా డే ట్రేడర్స్‌కు ఇదొక మంచి అవకాశముంది. డే ట్రేడింగ్‌కు ఉపయోపడే ప్రధాన షేర్ల ప్రస్తావన ఈ వీడియోలో ఉంది. చూగలరు.
https://www.youtube.com/watch?v=AKzIyrYb0s4