కొనసాగుతున్న అదానీ షేర్ల జోరు
మార్కెట్ లాభాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్న అదానీ షేర్ల హవా కొనసాగుతోంది. అదానీ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ విల్మర్ షేర్లు రోజూ ఆకర్షణీయ లాభాలతో పెరుగుతున్నాయి. ప్రతి రోజూ ఈ షేర్లు పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పేటీఎం షేర్ ఇవాళ డల్‌గా ఉంది. ఫార్మా షేర్లలో పెద్ద యాక్టివిటీ లేవు. డాలర్ పెరిగినా ఈ కౌంటర్లలో పెద్దగా చలనం లేదు. దివీస్ ల్యాబ్ రూ. 4500 దాటడం చాలా కష్టంగా ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఈ షేర్ ఒక రేంజ్‌లో ఇరుక్కుపోయింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
UPL 831.70 3.23
JSWSTEEL 776.05 2.67
ONGC 173.35 2.63
APOLLOHOSP 4,722.10 2.07
COALINDIA 189.00 1.61
నిఫ్టి టాప్ లూజర్స్
DRREDDY 4,330.05 -0.97
ASIANPAINT 3,114.25 -0.46
TCS 3,680.85 -0.28
TITAN 2,481.90 -0.25
DIVISLAB 4,464.95 -0.19
నిఫ్టి నెక్ట్స్ టాప్ గెయినర్స్
NYKAA 1,855.05 3.82
ZOMATO 83.75 2.76
ADANIGREEN 2,854.70 2.23 7,29,067
VEDL 425.35 2.00
ADANITRANS 2,722.55 1.57
నిఫ్టి నెక్ట్స్ టాప్ లూజర్స్
LTI 5,872.80 -0.64
PIIND 2,983.10 -0.56 36,720
INDIGO 1,923.35 -0.49
NAUKRI 4,768.95 -0.37
PAYTM 697.15 -0.28
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ గెయినర్స్
BEL 246.30 1.61
IRCTC 792.50 1.14
BHARATFORG 737.05 1.06
AARTIIND 964.20 0.83
HINDPETRO 290.95 0.71
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ లూజర్స్
VOLTAS 1,293.50 -0.71
LTTS 4,568.15 -0.53
TRENT 1,246.10 -0.35
MPHASIS 3,047.75 -0.31
నిఫ్టి బ్యాంక్ టాప్ గెయినర్స్
ICICIBANK 770.80 0.91
INDUSINDBK 994.00 0.90
SBIN 516.25 0.66
AUBANK 1,410.05 0.65
KOTAKBANK 1,812.90 0.61
నిఫ్టి బ్యాంక్ టాప్ లూజర్స్
HDFCBANK 1,491.20 -0.15
BANDHANBNK 333.20 -0.07