అశ్విని గుజ్రాల్… ఆప్షన్స్ సిఫారసు
ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్విని కుమార్ ఇవాళ షేర్లతో పాటు ఆప్షన్స్ సిఫారసులు కూడా ఇచ్చారు.
కొనండి
కొటక్ బ్యాంక్ (కాల్)
రూ. 1800 కాల్ కొనండి
టార్గెట్ ధర రూ.72
స్టాప్‌లాస్ ధర రూ. 36
బజాజ్ ఫైనాన్స్ (కాల్)
రూ. 7300 కాల్ కొనండి
టార్గెట్ ధర రూ.255
స్టాప్‌లాస్ ధర రూ. 175
జూబ్లియంట్ ఫుడ్ (కాల్)
రూ. 2800 కాల్ కొనండి
టార్గెట్ ధర రూ.145
స్టాప్‌లాస్ ధర రూ. 72
అమ్మండి
కోల్ ఇండియా (ఫ్యూచర్స్)
ప్రస్తుత ధర రూ.186.50
టార్గెట్ ధర రూ.178
స్టాప్‌లాస్ ధర రూ. 190
గోద్రెజ్ ప్రాపర్టీస్ (ఫ్యూచర్స్)
ప్రస్తుత ధర రూ.1612
టార్గెట్ ధర రూ.1570
స్టాప్‌లాస్ ధర రూ. 1630