TRADING: స్టాక్ ఐడియాస్
ఇవాళ మార్కెట్ నిస్తేజంగా ప్రారంభం కానుంది. పదింటికి ఆర్బీఐ ప్రసంగంలో ఏవైనా చమక్కులు ఉంటే మార్కెట్ మెరిసే అవకాశముంది. నెగిటివ్స్ లేకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఎకనామిక్ టైమ్స్ పత్రిక కొంత మంది అనలిస్టుల సిఫారసులను ఇచ్చింది. ఆ సిఫారసులను మీ ముందు ఉంచుతున్నాం. కొనుగోలు విసయమై తుది నిర్ణయం తీసుకునే ముందు మీ ఫైనాన్షియల్ నిపుణుడిని సంప్రదించండి.
కొనండి
బిర్లా సాఫ్ట్
షేర్ ప్రస్తుత ధర: రూ.480
టార్గెట్ : రూ.524
స్టాప్‌లాస్ : రూ.472
(రుచిత్ జైన్,5పైసా డాట్‌కామ్)
డిక్సాన్ టెక్
షేర్ ప్రస్తుత ధర: పడితే రూ.4580 వద్ద కొనండి
టార్గెట్ : రూ.5000
స్టాప్‌లాస్ : రూ. 4350
(రుచిత్ జైన్,5పైసా డాట్‌కామ్)
ఎల్జి ఎక్విప్మెంట్స్
షేర్ ప్రస్తుత ధర: రూ. 305 ప్రాంతంలో
టార్గెట్ : రూ.345
స్టాప్‌లాస్ : రూ.295
(రుచిత్ జైన్,5పైసా డాట్‌కామ్)
ఈక్విటాస్ హోల్డింగ్
షేర్ ప్రస్తుత ధర: రూ. 111 ప్రాంతంలో
టార్గెట్ : రూ.128
స్టాప్‌లాస్ : రూ. 108
(నాగరాజ్ శెట్టి, టెక్నికల్ రీసెర్చి అనలిస్ట్,హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్)
ప్రిన్స్ పైప్స్
షేర్ ప్రస్తుత ధర: రూ. 610 ప్రాంతంలో
టార్గెట్ : రూ.830/950
స్టాప్‌లాస్ : రూ. 630
(మనిష్ షా, నిఫ్టి ట్రిగ్గర్స్ డాట్ కామ్)
ఇండియన్ ఆయిల్
షేర్ ప్రస్తుత ధర: రూ. 123.50 ప్రాంతంలో
టార్గెట్ : రూ.129.40
స్టాప్‌లాస్ : రూ.119.90
(రుచిత్ జైన్,5పైసా డాట్‌కామ్)
ఒబెరాయ్ రియాల్టి
షేర్ ప్రస్తుత ధర: రూ. 1000 ప్రాంతంలో
టార్గెట్ : రూ. 1075
స్టాప్‌లాస్ : రూ.940
(విజయ్ ధనోతియా,క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చి)
(ఈ సిఫారసులన్నీ డే ట్రేడింగ్ కోసం కాదు. కనీసం రెండు నెలల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది)