కొటక్ అమ్మండి… ఇండిగో కొనండి
ఇవాళ్టి ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రచనా రెండు షేర్లను ప్రతిపాదిస్తున్నారు. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు ఆమె ఈ సిఫారసులు చేశారు. ఒకటి కొటక్ మహీంద్రా బ్యాంక్, రెండోది ఇండిగో ఏవియేషన్. ఈ రెండు షేర్ల లెవల్స్
కొటక్ మహీంద్రా బ్యాంక్ ఫ్యూచర్ (SELL)
ప్రస్తుత ధర : రూ. 1753
టార్గెట్ : రూ. 1740/1725
స్టాప్‌లాస్ : రూ.1760
ఇండిగో ఏవియేషన్ ఫ్యూచర్స్ (BUY)
ప్రస్తుత ధర : రూ. 2008
టార్గెట్ : రూ. 2050/ రూ.2100
స్టాప్‌లాస్ : రూ.1990