For Money

Business News

DAY TRADING: టాప్‌ 20 స్టాక్స్‌

ఇవాళ మార్కెట్‌లో ఇవాళ హెచ్చుతగ్గులకు లోనయ్యే ప్రధాన షేర్లను ఈ వీడియోలో చూడండి. వివిధ కంపెనీలకు సంబంధించి కీలక సమాచారం… దానివల్ల కంపెనీ షేర్‌ ధరలో వచ్చే మార్పులను ఇందులో వివరిస్తారు. టాటా కన్సూమర్‌ ప్రొడక్ట్స్‌, ఎస్‌బీఐ కార్డ్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ షేర్ల ధరలు ఇవాళ తీవ్ర మార్పులు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా ఈ షేర్లలో బ్లాక్‌డీల్స్‌ ఉన్నాయి. బ్లాక్‌డీల్‌ స్థాయికి ఈ కంపెనీల షేర్ల పడుతాయేమో గమనించింది. సుప్రీం ఇండస్ట్రీస్‌, సొమాని సిరామిక్స్‌, కజారియా సిరామిక్స్‌ షేర్లను గమనించండి.

https://www.youtube.com/watch?v=bwweAmh1jDA