For Money

Business News

MID REVIEW: లాభాలన్నీ ఆవిరి

ఉదయం ఆర్జించిన లాభాలన్నీ గంటలోనే కరిగిపోయాయి. ఆరంభంలో 16,694 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి 10గంటలకే పతనం కావడం ప్రారంభమంది.10.30 గంటలకు ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 16,470ని తాకింది. దాదాపు 225 పాయింట్లు పడిన నిఫ్టి… తరవాత క్రమంగా కోలుకుని లాభాల్లోకి వచ్చింది. అయితే మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు మిశ్రమంగా ఉండటం, అమెరికా ఫ్యూచర్స్‌ లాభాలన్నీ పోయి… నష్టాల్లోకి రావడంతో… నిఫ్టి మళ్ళీ నష్టాల్లోకి జారుకుంది. ఇపుడ 16,600 ప్రాంతంలో ట్రేడవుతోంది. నిఫ్టి 25 షేర్లు లాభాల్లో ఉండగా 25 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఫార్మా షేర్లు ఇపుడు వెలుగులో ఉన్నాయి.