NIFTY TODAY: 17990 తాకొచ్చు
ఇవాళ విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కీలకం కానుంది. ఎందుకంటే దేశీయ ఇన్వెస్టర్ల నుంచి భారీ మద్దతు అందుతున్నా… విదేశీ ఇన్వెస్టర్ల ట్రెండ్ కోసం మార్కెట్ ఎదురు చూస్తోంది. 17800 పుల్ రైటింగ్ జోరుగా సాగుతోంది. నిఫ్టీ ప్రీమియం అధికంగా ఉంది. 17950 వద్ద నిఫ్టికి తొలి ప్రతిఘటన ఎదురు కావొచ్చు లేదా 17997 వద్ద కచ్చితంగా ఒత్తిడి వస్తోందని అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు.ఇతర వివరాలకు ఈ వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=4dRy4bdT-sA