నిఫ్టీ : వీరేందర్ కుమార్ వ్యూహం
ప్రపంచ మార్కెట్కు భిన్నంగా అన్ని రకాల ప్రతిఘటనలను ఎదుర్కొంటూ నిఫ్టి ముందుకు వెళుతోంది. బ్యాంక్ నిఫ్టిలో కూడా కదలిక వస్తోంది. 17800పైన నిఫ్టిని కొనుగోలు చేయొచ్చా? వద్దా అన్న చర్చ మార్కెట్లో అధికంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పలు రకాల వ్యూహాలను అనలిస్టులు సూచిస్తున్నారు. మన మార్కెట్ గురించి అనలిస్ట్ వీరేందర్ కుమార్ ఏమన్నారో ఈ వీడియోలో చూడండి.
https://www.youtube.com/watch?v=Q8obbt4zBco