NIFTY Today: వీరేంద్ర కుమార్ వ్యూహం
నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. గత వారం నిఫ్టి ప్రధాన మద్దతు స్థాయి 17450 ప్రాంతానికి చేరింది.ఇవాళ గనుక నిఫ్టి ఏమాత్రం క్షీణించినా కొనగోలు చేయొచ్చని కొందరు అనలిస్టులు సలహా ఇస్తున్నారు. నిఫ్టితో పాటు బ్యాంక్ నిఫ్టి వ్యూహం కోసం ఈ వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=PqCY0cIL2Co