మిడ్ క్యాప్ షేర్స్… మూవర్స్ అండ్ షేకర్స్
నిఫ్టి షేర్లకు పోటీగా మిడ్ క్యాప్ షేర్లలో ట్రేడింగ్ జరుగుతోంది. నిఫ్టి ఆల్టైమ్ హైకి చేరిన నేపథ్యంలో ఇపుడు చాలా మంది దృష్టి మిడ్ క్యాప్ షేర్లపై పడింది. ఆ విభాగంలో అనేక షేర్లు ఆకర్షణీయ ధరల వద్ద లభిస్తున్నాయి. ఆ షేర్ల కదలికలు కూడా ఓ సారి చూడండి.
నిఫ్టి టాప్ గెయినర్స్
టాటా మోటార్స్ 325.65 2.42
ఓఎన్జీసీ 139.35 2.39
ఎం అండ్ ఎం 792.70 1.70 ఐషర్ మోటార్స్ 2,977.75 1.60
మారుతీ 7,051.00 1.42
నిఫ్టి టాప్ లూజర్స్
దివీస్ ల్యాబ్ 5,024.80 -1.64
హెచ్సీఎల్ టెక్ 1,346.20 -0.88
టెక్ మహీంద్రా 1,502.00 -0.84 విప్రో 671.00 -0.81
ఏషియన్ పెయింట్స్ 3,425.00 -0.68
మిడ్ క్యాప్ షేర్లు
టాప్ గెయినర్స్
అశోక్ లేల్యాండ్ 130.30 2.28
ఎల్ అండ్ టీ హౌ.ఫై. 87.30 2.17
అపోలో టైర్స్ 233.40 2.01
బీఈఎల్ 209.50 1.95
ఎస్ఆర్ఎఫ్ 11,208.85 1.77
టాప్ లూజర్స్
జీ ఎంటర్టైన్మెంట్ 308.00 -3.42
కో ఫోర్జ్ 5,569.20 -1.41
ఐడియా 11.35 -1.30
మైండ్ ట్రీ 4,557.75 -0.94
గ్లెన్మార్క్ 504.00 -0.81