For Money

Business News

Genus Power : షేర్ల బైబ్యాక్‌?

PARAS HEALTH: పబ్లిక్‌ ఆఫర్‌ నేటి నుంచి. ఆఫర్‌ ధర రూ. 660-రూ.693. 28న లిస్టింగ్‌
Hero Motors: కోటి 80 లక్షల షేర్లను నేడు పూర్తి కానున్న లాకిన్‌ పీరియడ్‌
Infosys: హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటు
Federal Bank: జనా స్మాల్‌ ఫైనాన్షియల్‌ బ్యాంక్‌ టేకోవర్‌ వార్తలను ఖండించిన బ్యాంక్‌
Genus Power : షేర్ల బైబ్యాక్‌పై ఈనెల 26న బోర్డు నిర్ణయం
Transrail Lighting: Pace Green Energyలో 49% వాటా రూ.20 కోట్లకు కొనుగోలు.
Orchid Pharma: ఈక్విటీ, ఇతర సాధానాల జారీ ద్వారా రూ. 600 కోట్ల సమీకరణ
Globus Spirits: మొక్కజొన్న ఎథనాల్‌ ధర లీటరకు రూ. 3 తగ్గింపు. కంపెనీ నికర లాభంపై 20 శాతం నుంచి 22 శాతం ప్రభావం.
Vintage Coffee: రూ. 325 కోట్ల నిధుల సమీకరణకు కంపెనీ నిర్ణయం

Leave a Reply