ACME SOLAR కొనండి… నొమురా
BAJAJ FINANCE: రూ. 1300 టార్గెట్తో బై సిగ్నల్ ఇచ్చిన CLSA, సిటీ.
జేపీ మోర్గాన్ టార్గెట్ రూ. 1310. ప్రస్తుత ధర రూ.957
COHANCE LIFE SCIENCES: రూ. 560 టార్గెట్తో కొనుగోలుకు ఇన్వెస్టెక్ సిఫారసు. ప్రస్తుత ధర రూ. 456
TATA STEEL: రూ. 260 టార్గెట్తో కొనుగోలుకు HSBC సిఫారసు. ప్రస్తుత ధర రూ. 174
HIND ZINC: రూ. 495 టార్గెట్తో సెల్ సిగ్నల్ ఇచ్చిన సిటీ. జెఫరీస్ టార్గెట్ రూ. 650. ప్రస్తుత ధర రూ. 538
MARICO: టార్గెట్ను రూ. 1050కు పెంచిన HSBC. ప్రస్తుత ధర రూ.778
SOBHA : రూ. 1580 టార్గెట్ ఇచ్చిన CLSA. ప్రస్తుత ధర రూ. 1178
ACME SOLAR: కొనుగోలుకు నొమురా సిఫిరాసు. టార్గెట్ రూ. 505. ప్రస్తుత ధర రూ. 419
