బీమా కంపెనీలకు గుడ్ న్యూస్
INSURANCE SHARES: బీమా కంపెనీలకు గుడ్‌న్యూస్. కమీషన్లపై IRDAI వెనకడుగు. చర్చల తరవాత తుది ఉత్తర్వులు.
BoI: ఫ్యూచర్స్ ఎంటర్‌ప్రైజస్ రుణాన్ని ఫ్రాడ్‌గా ప్రకటించిన బ్యాంక్. రుణ మొత్తం రూ 575 కోట్లు
AIRTEL: లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో నష్టాలతో లిస్టయిన ఎయిర్‌టెల్ మనీ. తొలిరోజే 6 శాతం నష్టంతో ముగింపు
RBL BANK: Q2లో రూ. 179 కోట్ల నుంచి రూ. 498 కోట్లకు నికర లాభం. 37% వృద్ధితో రూ. 2,131 కోట్లకు NII.
SWAN DEFENCE: 74 శాతం పెరిగి రూ. 69 కోట్లకు టర్నోవర్. రూ. 60 లక్షల నష్టం నుంచి రూ. 566 కోట్లకు నికర లాభం. Q2లో వెనక్కి వచ్చిన రూ.563 కోట్ల ట్యాక్స్
Ola Electric : 2:25 నిష్పత్తిలో రైట్స్ జారీ. ఒక్కో షేర్‌కు రూ 17 ప్రీమియం.
Azad Engineering: BHELనుంచి రూ. 53 కోట్ల ఆర్డర్
Aequs: ఏరోస్పేస్ అప్లికేషన్స్ కోసం ఫ్రాన్స్ కంపెనీ Safranతో దీర్ఘకాలిక ఒప్పందం
IRCON International: ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి రూ. 862 కోట్ల EPC కాంట్రాక్ట్
Vikran Engineering: IREDA నుంచి రూ. 2,941 కోట్ల రుణం
