For Money

Business News

ఆజాద్‌ ఇంజినీరింగ్‌ కొనండి

CAN FIN HOMES: కొనుగోలుకు జెఫరీస్‌ సిఫారసు. టార్గెట్‌ ధర రూ 1,075 (ప్రస్తుత ధర రూ. 735)
EMMVEE PHOTOVOLTAIC: కొనుగోలుకు Asit C Mehta సిఫారసు. టార్గెట్‌ ధర రూ. 395 (ప్రస్తుత ధర రూ. 297)
UPL: రూ. 670 టార్గెట్‌తో కొనుగోలుకు HSBC సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 515)
HCL Tech: రూ. 1,330 టార్గెట్‌తో కొనుగోలుకు నొమురా సిఫారసు. DAM Capital టార్గెట్‌ రూ. 1400 (ప్రస్తుత ధర రూ. 1,223)
RBL Bank: రూ. 310 టార్గెట్‌తో సెల్‌ సిగ్నల్‌ ఇచ్చిన గోల్డ్‌మ్యాన్‌ శాచ్స్‌. రూ. 505 టార్గెట్‌ ఇచ్చిన సిటీ (ప్రస్తుత ధర రూ. 417)
AZAD ENG: రూ. 3315 టార్గెట్‌తో కొనుగోలుకు గోల్డ్‌మ్యాన్‌ శాచ్స్‌ సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 2,971)

Leave a Reply