For Money

Business News

NSE ప్రీఓపెన్‌లో మార్పులు

రోజూ క్లోజింగ్‌ సమయంలో CAS అమలు చేస్తున్న ఎన్ఎస్‌ఈ ఈ నెల 7వ తేదీ నుంచి ఎన్‌ఎస్‌ఈలో ప్రి ఓపెనింగ్‌ సెషన్‌లోనూ ఇదే పద్ధతి అమలు చేయనుంది. దీంతో ప్రి ఓపెనింగ్‌ సమయంలో ఆర్డర్లు పెట్టేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే 9.05 నుంచే లిమిట్‌ ఆర్డర్స్‌ను ఎన్‌ఎస్‌ఈ తీసుకుంటుంది. 9.10 నుంచి 9.12 మధ్య ఆ రోజు ఓపెనింగ్‌ ధరలను ఖరారు చేస్తుంది. మునుపటిలోగా ఏదో ఒక ఆర్డర్‌ పెడితే ఇరుక్కుపోయే ప్రమాదముంది. పైగా ప్రి మార్కెట్‌ సమయంలో మార్కెట్‌ టు మార్కెట్‌ ఆర్డర్స్‌కు ఎక్స్ఛేంజీ ప్రాధాన్యం ఇవ్వనుంది.

Leave a Reply