For Money

Business News

నేడు GLAND PHARMAలో భారీ బ్లాక్‌డీల్‌

వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రధాన కంపెనీలకు కీలక నిర్ణయాలకు సంబంధించిన సమాచారం ఇది.

GLAND PHARMA: 5శాతం డిస్కౌంట్‌తో నేడు బ్లాక్‌ డీల్‌. 5 శాతం వాటా విక్రయిస్తున్న Fosun Pharma.
Vintage Coffee: నిధుల సమీకరణపై నేడు కంపెనీ బోర్డు సమావేశం
ESDS Software : నేడు ఐపీఓ షేర్ల లిస్టింగ్‌.142 రెట్లు ఆదరణ పొందిన ఆఫర్‌.
Paisalo: 50.11 లక్షల షేర్లు కొన్న Dhansubh Complex
F&O BAN: బ్యాన్‌లో ఉన్న షేర్లు… Inox Wind, Kaynes Tech, LIC Housing Fin, SAIL
Max Healthcare : రైట్స్‌ ద్వారా కళింగ హాస్పిటల్‌లో రూ. 87.87 కోట్ల పెట్టుబడి
Ceigall India: REC Power నుంచి రూ. 5,300 కోట్ల కాంట్రాక్ట్‌
RVNL: East Coast Railway నుంచి రూ. 404.88 కోట్ల ఆర్డర్‌
PVP Ventures: రూ. 150 కోట్ల రెండు NCDలకు BBB-రేటింగ్‌ ఇచ్చిన Acuité
Bharat Forge: దేశీయంగా 70-mm unguided, laser-guided రాకెట్‌ సిస్టమ్స్‌ తయారీకి Thales కంపెనీతో ఒప్పందం
Adani Energy Solutions: ఓపెన్‌ మార్కెట్‌లో 1.99 కోట్ల షేర్లు అమ్మిన GQG Partners
Ramco Systems: ఇంజిన్‌ డేటా ఇంటిగ్రేషన్‌కు Safran Helicopter Enginesతో ఒప్పందం
Sterlite Technologies: రూ. 3000 కోట్లతో విస్తరణకు బోర్డు ఆమోదం
Avalon Technologies : 51:49 నిష్పత్తిలో జర్మనీ కంపెనీ Zollner Elektronik AGతో జాయింట్‌ వెంచర్‌.
HAL : కంపెనీకి మూడు F404-IN20 ఇంజిన్లను సరఫరా చేసిన GE
Cohance Lifesciences : 1.8 కోట్ల డాలర్ల పెట్టుబడితో NJ Bioలో 67.3 శాతానికి,Aruka Bioలో 65 శాతానికి పెరగనున్న వాటా.
Cipla : అమెరికాలో కంపెనీ బయోసిమలర్ష్‌ లైసెన్సింగ్‌, సరఫరా కోసం Qilu Pharmaceuticalతో ఒప్పందం

Leave a Reply