డేటా సెంటర్ల బిజినెస్‌లోకి Epack
వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రధాన కంపెనీలకు కీలక నిర్ణయాలకు సంబంధించిన సమాచారం ఇది.
MilkyMist: రికార్డు పనితీరు. Q1లో 44 శాతం పెరిగి రూ. 973 కోట్లకు టర్నోవర్. 890 శాతం పెరిగిన నికర లాభం
Sudershan Chem: VP4 Frankfurt GmbHలోని వంద శాతం వాటా Cleanese US Holdingకు అమ్మకం. కంపెనీ చేతికి రూ.800 కోట్లు
E2E Networks: NVIDIA Blackwell cloud GPUలతో పాటు ఇతర సేవలు అందించేందుకు భారత్‌కు చెందిన AI కంపెనీతో డీల్. కాంట్రాక్ట్ విలువ రూ. 1,000 కోట్లు.
ZEE ENT: జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర రూ. 22,000 రుణ వ్యవహారంపై అయిదుగురు సభ్యులతో కొత్త బెంచ్
Cipla: దేశీయంగా పలు ఔషధాల అభివృద్ధి, సరఫరా కోసం SBP Groupతో ఒప్పందం
Indo Borax : బ్యాంకు రుణాలను నెగిటివ్ రేటింగ్ ఇచ్చిన India Ratings. Kronox Lab టేకోవర్‌పై అనుమానాలు
GE Shipping : రూ. 900 కోట్ల ఓపెన్ మార్కెట్ బై బ్యాక్‌కు బోర్డు ఆమోదం
Epack Prefab : డేటా సెంటర్, ఐటీ సేవల కోసం EPACK Data Center Solutions పేరుతో కంపెనీ ఏర్పాటు
Lux Industries : విడిగా Lux, Cozi, Lux Global విభజన. Lux Industries వాటాదారులకు ఒక షేరుకు కొత్త కంపెనీల ఒక షేరు కేటాయింపు
NLC India : తెలంగాణలోని గోవింద్‌పూర్, పర్వతపూర్‌లోని వనాడియం, టైటానియం, అల్యూమినియస్ లెటరైట్ బ్లాక్‌లు కంపెనీకి కేటాయింపు
Brigade Ent : కోయంబత్తూర్ మార్కెట్‌లో ఎంట్రీ. 5.4 ఎకరాల్లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్
Lalithaa Jewellery : రూ. 3.88 కోట్ల విలువైన లలితా జవలరీ షేర్లు కొన్న Shanti Gold
Indo Tech Transformers : Waaree Renewable Technologies నుంచి రూ. 55 కోట్ల ఆర్డర్
Muthoot Finance : Muthoot Money, Muthoot Finance విలీనానికి ఓకే
PVR INOX : రూ. 300 కోట్ల షేర్లు బైబ్యాక్. రూ. 1450 ధరకు 20.69 లక్ష షేర్లు కొనుగోలు. రికార్డ్ డేట్ సెప్టెంబర్ 4.
NCC : ఆగస్టులో కంపెనీకి రూ. 430.19 కోట్ల ఆర్డర్లు
Kiri Industries : ప్రమోటర్లకు 60.83 లక్షల వారెంట్ల జారీ
