GODREJ AGROVET కొనండి
ప్రధాన షేర్లకు సంబంధించి వివిధ రీసెర్చి బ్రోకరేజీ సంస్థలు ఇచ్చిన తాజా రెమెండేషన్లు ఇవి. కొటక్ సెక్యూరిటీస్ Godrej Agrovet షేర్‌ను కొనుగోలు చేయమని సిఫారసు చేసింది. ఇతర సిఫారసులు ఇవి.
ALLIED BLENDERS: కొనుగోలు చేయమంటున్న జెఫరీస్ టార్గెట్ ధర రూ. 780 (CMP Rs.620)
SYNGENE: కొనుగోలుకు గోల్డ్‌మ్యాన్ శాచ్స్ సిఫారసు. టార్గెట్ ధర రూ. 450. (CMP Rs.400)
GODREJ AGROVET: కొనుగోలుకు కొటక్ సెక్యూరిటీస్ సిఫారసు. టార్గెట్ రూ. 1010 (CMP Rs. 615)
TATA MOTORS PV: సెల్ సిగ్నల్ ఇచ్చిన కొటక్ సెక్యూరిటీస్. టార్గెట్ ధర రూ. 285 (CMP Rs. 308)
HYUNDAI INDIA: కొనుగోలుకు గోల్డ్‌మ్యాన్ శాచ్స్ సిఫారసు. టార్గెట్ ధర రూ. 2640 (CMP Rs. 2205)
S.J.S. Ent: కొనుగోలుకు గోల్డ్‌మ్యాన్ శాచ్స్ సిఫారసు. టార్గెట్ ధర రూ. 3080 (CMP Rs. 2493)
AIRTEL: కొనుగోలుకు HSBC సిఫారసు. టార్గెట్ రూ. 2500 (CMP Rs. 1811)
NIPPON AMC: కొనుగోలుకు జెఫరీస్ సిఫారసు. టార్గెట్ రూ.1320 (CMP Rs. 1172)
DIVIS LAB: First Recommendation at Rs 3050 in Jan 2023, Second call at Rs 6200 in Oct 2025. Now Ready to cross Rs 10,000
ప్రముఖ బ్రోకరేజీ రీసెర్చి సంస్థ రెకమెండేషన్లు సమాచారం కోసం మీ దృష్టికి తెచ్చాం. వీటిలో పెట్టుబడులు పెట్టే ముందు మీ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ సలహా తీసుకోవడం మర్చిపోవద్దు.
