ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : బర్జర్ పెయింట్స్
టార్గెట్ : రూ. 495/ రూ. 500
స్టాప్‌లాస్ : రూ. 480
కొనండి
షేర్ : నైకా (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 177
స్టాప్‌లాస్ : రూ. 167
అమ్మండి
షేర్ : నాల్కో (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 183
స్టాప్‌లాస్ : రూ. 192.50
అమ్మండి
షేర్ : హిందాల్కో
టార్గెట్ : రూ. 585
స్టాప్‌లాస్ : రూ. 608
కొనండి
షేర్ : శ్రీరామ్ ఫైనాన్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 590/ రూ. 600
స్టాప్‌లాస్ : రూ. 545
కొనండి
షేర్ : టాటా కన్జూమర్
టార్గెట్ : రూ. 1250
పొజిషనల్ బై